Lucky Zodiac signs: రేపటి నుంచి వారం పాటు ఈ రాశులకు విపరీతంగా కలిసి రాబోతోంది.. మీరూ ఒకరేమో చూసేయండి!
భారతదేశం, జూన్ 28 -- గ్రహాల సంచారం మనుషుల జీవితంపై ప్రభావం చూపుతుందనేది జ్యోతిష్య శాస్త్ర సత్యం. జూన్ 29 నుంచి జూలై 5 వరకు ఉన్న ఈ వారం ఎంతో కీలకం కానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు లభించవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించవచ్చు. అయితే, కొన్ని రాశుల వారు అనవసరపు ఖర్చులు, కోపం వంటి విషయాల్లో నియంత్రణ పాటించడం అవసరం.
మేష రాశి: ఈ వారం మీరు పని ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తారు. ఇది అలసటకు దారితీసే అవకాశం ఉన్నందున, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆఫీసు పనుల కోసం మరీ ఎక్కువగా పరుగులు తీయకండి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న గొడవలను పెద్దవి చేయకుండా సర్దుకుపోవడం మంచిది. శనివారం రోజున నల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
వృషభ రాశి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.