భారతదేశం, మే 11 -- సాధారణంగా మనం అరచేతిని చూడగానే జీవన రేఖ, హృదయ రేఖ లేదా ధన రేఖలను మాత్రమే గమనిస్తుంటాం. కానీ, శాస్త్రం ప్రకారం రేఖల కంటే బలమైనవి హస్తంలో వెలిసే కొన్ని ప్రత్యేక చిహ్నాలు. వీటిని 'అఖండ లక్ష్మీ యోగం'గా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హస్తసాముద్రికానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు లేదా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అరచేతిలోని గుర్తులను బట్టి ఫలితాలను అంచనా వేయడం మన సంప్రదాయంలో ఒక భాగం.
సాముద్రిక శాస్త్రంలోని ఒక ప్రసిద్ధ శ్లోకం ప్రకారం.. ఎవరి హస్తంలో లేదా పాదాల అడుగున కలశం, స్తంభం, గుర్రం, వృక్షం లేదా దండం వంటి గుర్తులు ఉంటాయో, వారు అపారమైన ధనవంతులు అవుతారని తెలుస్తోంది. ఆ గుర్తుల విశిష్టత ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం.
అరచేతిలో కలశం ఆకారంలో గుర్తు ఉండటం అత్యంత అరుదైన మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.