భారతదేశం, ఏప్రిల్ 30 -- Lucky Signs: మన జాతకాన్ని తెలుసుకోవడానికి సాధారణంగా జాతకాన్ని చూస్తుంటాం. అయితే, జాతకంలోగ్రహాల స్థితిగతులు ఎలాగైతే మన తలరాతను చెబుతాయో, సాముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీరంలోని గుర్తులు కూడా అంతే కచ్చితంగా మన భవిష్యత్తును ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా మన అరచేతులు, పాదాలపై ఉండే కొన్ని ప్రత్యేకమైన గుర్తులు మన వ్యక్తిత్వం నుంచి మొదలుకొని మనం ఎంతటి స్థాయికి ఎదుగుతామో ముందే సూచిస్తాయి.
ఈ శాస్త్రం ప్రకారం శరీరంలోని కొన్ని గుర్తులు పుట్టినప్పటి నుండి చివరి వరకు అలాగే ఉంటే, మరికొన్ని గుర్తులు కాలక్రమేణా మారుతుంటాయి. శాశ్వతంగా ఉండే గుర్తులు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తే, మారుతూ ఉండే గుర్తులు మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను లేదా రాబోయే ఒక నిర్ణీత కాలాన్ని సూచిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మీ పాదాలపై 'త్రిభుజం'...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.