Lucky Rasis: ద్వి-గురు రాజయోగం ప్రభావం.. ఈ వారం 3 రాశుల వారి జీవితమే మారబోతోంది, ఊహించని సంపద యోగం
భారతదేశం, జూన్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల ఆధారంగానే వారఫలాలను అంచనా వేస్తారు. జూన్ 8 నుంచి కొత్త వారం ప్రారంభం మొదలయ్యింది. ఈ వారంలో కొన్ని అరుదైన, శక్తివంతమైన గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. జూన్ 2 నుంచే దేవగురువు కర్కాటక రాశిలో ఉన్నాడు. కాగా, జూన్ 8న రాకుమారుడు శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురు, శుక్రుల కలయిక వల్ల 'ద్వి-గురు రాజయోగం', 'గజలక్ష్మి రాజయోగం' లాంటి మహా యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. మరోవైపు మేష రాశిలో కుజుడి సంచారం వల్ల 'రుచక రాజయోగం' కూడా సిద్ధిస్తోంది.
దీనికి తోడు ఈ వారంలో శని దేవుడు మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో కొలువై ఉంటారు. ఈ గ్రహాల ప్రభావం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, జూన్ 8 నుంచి 14 వరకు ఉండే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.