భారతదేశం, ఏప్రిల్ 15 -- అప్పుడే ఏప్రిల్ 15 రోజులు పూర్తయ్యాయి, ఇంకో 15 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 15 రోజులు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ రాశి వారికి నష్టాలు కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ రెండవ భాగం ఏ రాశి వారికి బాగా కలిసి రాబోతుందో చూసేయండి. మీరు కూడా సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో లేదో తెలుసుకోవచ్చు.

మేష రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. కెరీర్‌లో పురోగతిని చూస్తారు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తారు.

వృషభ రాశి వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో కనెక్ట్ అయి ఉంటారు. ఆనందం పెరుగుతుంది. ఆర్థిక...