భారతదేశం, ఏప్రిల్ 24 -- Lucky Colors: ప్రతి ఒక్క రాశి వారి తీరు, ప్రవర్తన మరో రాశితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి అవే దురదృష్టాన్ని తీసుకు వస్తాయి. ఈరోజు అదృష్ట రంగుల గురించి చూద్దాం. మీరు రాశి ప్రకారం ఏ రంగు మీకు అదృష్టం తీసుకొస్తుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు.
ప్రతి రాశికి కూడా ఏదో ఒక రంగుతో సంబంధం ఉంటుంది. ఆ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రంగు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది, సానుకూల శక్తి వ్యాపించేలా చేస్తుంది.
మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు, నారింజ రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగులు ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి తెలుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రంగు దుస్తులను ధరించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.