భారతదేశం, ఏప్రిల్ 25 -- Lucky Bamboo: మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి నిర్మాణానికి వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో చైనీస్ వాస్తు శాస్త్రమైన 'ఫెంగ్ షూయ్' (Feng Shui) పట్ల కూడా ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇంటీరియర్ డెకరేషన్లో భాగంగా పెంచుకునే 'లక్కీ బాంబూ' (Lucky Bamboo) మొక్క ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ, ఆఫీసు డెస్కు పైన కనిపిస్తోంది. కేవలం అందం కోసమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలామంది నమ్ముతుంటారు.
అయితే, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. లక్కీ బాంబూ కొనేటప్పుడు అందులో ఉండే కొమ్మల సంఖ్య చాలా ముఖ్యం. ఒక్కో సంఖ్యకు ఒక్కో అర్థం, ప్రభావం ఉంటుందని ఫెంగ్ షూయ్ నిపుణులు చెబుతున్నారు. సరైన సంఖ్యలో కొమ్మలు లేని మొక్కను పెట్టుకుంటే ఆశించిన ఫలితం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.