LSG vs CSK : లక్నో చేతిలో ఘోర ఓటమి.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు!
భారతదేశం, మే 16 -- CSK IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ చేరాలనే చెన్నై సూపర్ కింగ్స్ కలలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! లక్నోలో శుక్రవారం రాత్రి జరిగిన కీలక పోరులో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్నో బౌలర్, మాజీ సీఎస్కే ప్లేయర్ ఆకాష్ సింగ్ మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసినప్పటికీ.. కార్తీక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
అయితే 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.