భారతదేశం, మార్చి 11 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎల్పీజీ కొరత గురించి ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వాలకు లేఖలు రాస్తున్నాయి. హోటళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు హోటళ్లలో మెనూలో కొన్ని ఐటమ్స్ తగ్గించాయి. గృహవినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.115 వరకు ధరలు పెరిగాయి. అయితే ఇంట్లోని మీ సిలిండర్ ఎక్కువ కాలం వచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

అనేక నగరాలు వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. గృహిణులు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్ల వినియోగాన్ని ఎలా పెంచుకోవాలో ఆందోళన చెందుతున్నారు. మీ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేందుకు మీకు సహాయపడే కొన్ని చిట్కాలు :

Published by HT Digital Content Services with permission from HT Telugu....