Longevity : ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలా? అయితే మీ తొడ కండరాలను బలంగా మార్చుకోండి!
భారతదేశం, జూన్ 28 -- ఫిట్నెస్గా ఉండటం అంటే కేవలం సిక్స్ ప్యాక్ సాధించడమో లేదా బరువు తగ్గడమో కాదు.. శరీరంలో ఉండే పెద్ద కండరాలను బలోపేతం చేసుకోవడం కూడా! చాలామంది జిమ్‌కు వెళ్లినప్పుడు అప్పర్ బాడీ (ఛాతి, చేతులు) వ్యాయామాలపై చూపించే శ్రద్ధను లెగ్ వర్కౌట్స్ (కాళ్ల వ్యాయామాలు) పై చూపించరు. కానీ, బలమైన తొడలు కలిగి ఉండటం వల్ల మీ జీవిత కాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్శిఖ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్న ఆసక్తికర విషయాల ప్రకారం.. బలిష్టమైన తొడ కండరాలు కలిగి ఉండటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
"నేను గనుక మీ న్యూట్రిషనిస్ట్‌ని అయితే, మీ తొడలు కాస్త లావుగా, బలంగా ఉండేలా చూసుకోమని చెప్తాను. ఎందుకంటే అవి మీ ప్రాణాలను కాపాడతాయి," అని దీప్శిఖ జైన్ పేర్కొన్నారు.
1. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.