Long Term Stocks: లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్: ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సూచిస్తున్న ఈ 5 స్టాక్స్ మీ దగ్గర ఉన్నాయా?
భారతదేశం, మే 30 -- దేశీయ స్టాక్ మార్కెట్లో నిన్నటి శుక్రవారం చివరి గంటలో ఊహించని అమ్మకాల ఒత్తిడి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన అనిశ్చితి, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఇలాంటి సమయంలో మార్కెట్ గమనాన్ని అంచనా వేయడం కంటే, బలంగా ఉన్న వ్యక్తిగత స్టాక్స్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే మార్కెట్ పతనంలో కొనుగోలు చేయదగిన 5 క్వాలిటీ స్టాక్స్‌ను రాబోయే 1-2 ఏళ్ల కాలపరిమితి కోసం సిఫార్సు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అపోలో టైర్స్ గ్రూప్ ప్రమోటర్లు ప్రారంభించిన ఈ హెల్త్‌కేర్ సంస్థ వైద్య రంగంలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. విదేశీ రోగుల ద్వారానే ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.