Lokesh Kanagaraj: ఒక్క ఫొటోతో పుకార్లన్నింటికీ చెక్ పెట్టిన లోకేష్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో మూవీపై సూపర్ అప్డేట్
భారతదేశం, అక్టోబర్ 12 -- Lokesh Kanagaraj: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఊహించని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని, లోకేష్ కనగరాజ్ చెప్పిన నెరేషన్ బన్నీకి నచ్చకపోవడంతో ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అయిందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇప్పటికే ఇతర దర్శకుల కథలు వినడం మొదలుపెట్టారని జోరుగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌తో కలిసి తాను స్టోరీ డిస్కషన్స్‌లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.