Lock Up OTT: 50 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపిన ఓటీటీ షో.. విన్నర్ గా కంటెంట్ క్రియేటర్ శ్రేయ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్!
భారతదేశం, ఆగస్టు 6 -- Lock Up OTT: ఓటీటీలకు క్రేజ్ పెరుగుతున్నా కొద్దీ డిఫరెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. అలా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'లాక్ అప్' రియాలిటీ షో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ లాక్ అప్ సీజన్ లో ఫినాలే బుధవారం (ఆగస్టు 5) ముగిసింది. ఈ షోలో కంటెంట్ క్రియేటర్ శ్రేయ కల్రా విన్నర్ గా నిలిచింది.
ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరించిన ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'లాక్ అప్: సచ్ యా సజా' సీజన్ 2 (Lock Upp: Sach Ya Sazaa Season 2) గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ప్రారంభం నుంచి విపరీతమైన డ్రామా, గొడవలు, వివాదాలతో దాదాపు 50 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ షోలో కంటెంట్ క్రియేటర్, రియాలిటీ షో స్టార్ శ్రేయ కల్రా (Shreya Kalra) ట్రోఫీ దక్కించుకుంది.
లాక్ అప్ సీజన్ 2లో విన్నర్ గా నిలిచిన శ్రేయ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.