భారతదేశం, మార్చి 11 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఇందులోనూ థ్రిల్లర్లు అంటే వేరే లెవల్. అలాంటి ఓ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరే.. 'లాక్ డౌన్'. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన మూవీ 'లాక్ డౌన్'. ఈ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు (మార్చి 11) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లాక్ డౌన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది లాక్ డౌన్ మూవీ.
తమిళంలో తెరకెక్కిన లాక్ డౌన్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ లాక్ డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.