Lizard Falling: మీపై బల్లి పడిందా? ఏ శరీర భాగాలపై పడితే రాజయోగం కలుగుతుంది, ఎప్పుడు నష్టాలు సంభవిస్తాయో తెలుసుకోండి!
భారతదేశం, మే 22 -- చాలామంది ఇళ్లలో ఎక్కువ బల్లులు ఉంటాయి. బల్లులు ఆకస్మాత్తుగా మనపై పడితే భయం కలుగుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనపై బల్లి పడడం ప్రమాదం లేదా దురదృష్టంగా భావించకూడదు. భవిష్యత్తు సూచనగా అర్థం చేసుకోవాలి. బల్లి ఒక శకునం వంటిదని పెద్దలు అంటూ ఉంటారు.
శరీరంలోని ఒక్కో భాగంపై బల్లి పడినప్పుడు ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు. కొన్నిసార్లు అదృష్టానికి చిహ్నంగా భావించాలి. మరికొన్నిసార్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా తీసుకోవాలి. మరి ఏ శరీర భాగంపై బల్లి పడితే ఎలాంటి ఫలితం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లి నేరుగా నుదుటిపై పడితే సామాజిక గౌరవానికి, పాత బంధాలకు సంకేతంగా భావిస్తారు. ఈ భాగంపై బల్లి పడినట్లయితే అత్యంత ఆత్మీయులు, పాత స్నేహితులు లేదా బంధువులను కలిసే అవకాశం ఉందని శాస్త్రం తెలుపుతోంది. ఈ భాగంపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.