LIK Movie Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ.. టెక్నాలజీ యుగంలో సరికొత్త ప్రేమకథ.. ప్రదీప్ రంగనాథన్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, ఏప్రిల్ 10 -- LIK Movie Review: ఈ కాలంలో ప్రేమకథల ట్రెండ్ మారింది. ఆ మార్పును ముందే పసిగట్టి, 2040 నాటి ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన తాజా మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). 'లవ్ టుడే'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ డిజిటల్ ప్రేమాయణం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
2040వ సంవత్సరం.. ప్రపంచమంతా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) అనే ఒక యాప్ చుట్టూ తిరుగుతుంటుంది. ఎవరిని ప్రేమించాలి? ఎప్పుడు బ్రేకప్ చెప్పుకోవాలి? అనే విషయాలను ఈ యాప్ నిర్ణయిస్తుంది. ధీమా (కృతి శెట్టి) ఈ యాప్‌ను గుడ్డిగా నమ్ముతుంది.
మరోవైపు అస్సలు ఫోన్ వాడని 'ఆర్గానిక్ వరల్డ్' నుంచి వచ్చిన వైబ్ వాసు (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.