Lenin Twitter Review: అఖిల్ లెనిన్ ట్విటర్ రివ్యూ.. అయ్యగారు హిట్ కొట్టారా? నెటిజన్లు ఏమంటున్నారు? ఎన్టీఆర్ సర్ ప్రైజ్
భారతదేశం, జూలై 10 -- Lenin Twitter Review: ఒక్క సాలిడ్ హిట్ కోసం అక్కినేని అఖిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలతో, వేర్వేరు జోనర్లలో సినిమాలు చేసినా.. అఖిల్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో థియేటర్లలోకి ఇవాళ (జూలై 10) వచ్చిన లెనిన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోననే సస్పెన్స్ నెలకొంది.
అక్కినేని అఖిల్ కు ఎట్టకేలకు ఓ సాలిడ్ హిట్ దొరికినట్లే.. ఇదే ఇప్పుడు లెనిన్ మూవీ చూసిన నెటిజన్లలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న ఫీలింగ్. అవును.. ఈ మూవీకి ట్విటర్ (ఎక్స్)లో మెజారిటీ జనాలు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని, అఖిల్ యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందని, తమన్ బీజీఎం అదిరిపోయింది, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్ష్ వేరే రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు.
లెనిన్ మూవీ అక్కినేని అఖిల్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.