Lenin Postponed: అక్కినేని ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. అఖిల్ లెనిన్ మళ్లీ వాయిదా.. సమంత మూవీకి బాక్సాఫీస్ రూట్ క్లియర్!
భారతదేశం, జూన్ 13 -- Lenin Postponed: అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ షాక్. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ విలేజ్ డ్రామా 'లెనిన్' (Lenin) విడుదల మరోసారి వాయిదా పడ్డట్లు తెలిసింది. జూన్ 26న రావాల్సిన ఈ చిత్రం జూలై మొదటి వారానికి షిఫ్ట్ అయినట్లు ఫిల్మ్ నగర్ ట్రేడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అఖిల్ తో పాటు నాగార్జున కూడా భారీ ఆశలు పెట్టుకున్న మూవీ లెనిన్. ఈ చిత్రం ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 26న రావాల్సిన ఈ మూవీ జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.
లెనిన్ వాయిదాతో సరిగ్గా వారం రోజుల ముందు (జూన్ 19న) రాబోతున్న సమంత లీడ్ రోల్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సోలో రన్ దొరికినట్లయింది. టాలీవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.