Lenin OTT: ఓటీటీలో లెనిన్ కొత్త చరిత్ర.. రెండు రోజుల్లోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఆకాశంలో డ్రోన్లతో రచ్చ
భారతదేశం, ఆగస్టు 10 -- Lenin OTT: జీ5 (ZEE5 Telugu) ఓటీటీ ప్లాట్ఫామ్లో సరికొత్త రికార్డులు తిరగరాస్తూ 'లెనిన్' (Lenin) సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్కి వచ్చిన కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్ను సెలబ్రేట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల ఆకాశంలో భారీ డ్రోన్ షోలు నిర్వహించడం ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇటీవలే జీ5లో స్ట్రీమింగ్ మొదలైన 'లెనిన్' సినిమా మొదటి రోజు నుంచే ఆడియన్స్ నుంచి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ ప్రాజెక్ట్.. ఓటీటీ ఆడియన్స్ను స్క్రీన్లకు కట్టిపడేస్తోంది. రిలీజైన 48 గంటల్లోనే 100 మిలియన్ల (10 కోట్లు) స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.