Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లెనిన్.. అఖిల్ ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా.. ఎప్పుడు చూడాలంటే? మూవీ సక్సెస్ కారణాలు ఇవే!
భారతదేశం, ఆగస్టు 1 -- Lenin OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni)కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సినిమా 'లెనిన్' (Lenin). 'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో.. పూర్తిగా తన ఇమేజ్ను మార్చుకుని చేసిన ఈ రాయలసీమ రూరల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయఢంకా మోగించింది. ఇప్పుడు మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. లెనిన్ మూవీతో కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అఖిల్ సినీ ప్రస్థానంలోనే తొలిసారిగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును ( Rs.100 Cr Club) దాటిన చిత్రంగా లెనిన్ నిలిచింది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు, అక్కినేని అభిమానులకు ఈ మూవీ అదిరిపోయే జోష్ ఇచ్చింది.
థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్ ముగించుకున్న 'లెనిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.