భారతదేశం, ఏప్రిల్ 5 -- టైటిల్: లీడర్

నటీనటులు: శరవణన్, పాయల్ రాజ్‌పుత్, ఆండ్రియా, అమృత అయ్యర్, శ్యామ్, సంతోష్ ప్రతాప్, వీటీవీ గణేష్, లాల్, బాహుబలి ప్రభాకర్, ఐశ్వర్య తదితరులు

కథ, దర్శకత్వం: ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్

సంగీతం: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: ఎస్ వెంకటేష్

ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్

నిర్మాణ సంస్థ: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్

నిర్మాత: లెజెండ్ శరవణన్

విడుదల తేది: 3 ఏప్రిల్ 2026

తొలి సినిమా 'ది లెజెండ్'తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన హీరో శరవణన్. తనదైన స్టైల్, భారీ బడ్జెట్ సినిమాలతో వెండితెరపై సత్తా చాటాలని ఆరాటపడే లెజెండ్ శరవణన్ తాజాగా నటించిన సినిమా లీడర్. ఈ సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌తోపాటు ఆండ్రియా, అమృత అయ్యర్ హీరోయిన్స్‌గా చేశారు.

ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించార...