LB Sriram: అందుకే సినిమాలు చేయట్లేదు.. మా కమెడియన్స్ అందరూ పైకి వెళ్లిపోయారు: ఎల్బీ శ్రీరాం ఎమోషనల్ స్పీచ్
భారతదేశం, అక్టోబర్ 6 -- LB Sriram: టాలీవుడ్ లో తనదైన నటన, సంభాషణలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత ఎల్బీ శ్రీరాం తాజాగా ఒక సినిమా వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు తాను కొంతకాలంగా దూరంగా ఉండటానికి గల కారణాలను వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పరిశ్రమలో తన ప్రయాణాన్ని, ప్రస్తుత పరిస్థితిని గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న మాటలు ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
గరివిడి లక్ష్మి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఎల్బీ శ్రీరాం ఎమోషనల్ స్పీచ్ వైరల్ గా మారింది. సినిమాల్లోకి రాకముందు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల పాటు స్టేజి ఆర్టిస్ట్గా నాటకరంగంలో ఎంతో అనుభవాన్ని గడించానని ఎల్బీ శ్రీరాం తెలిపారు. ఆ రంగస్థల అనుభవంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా దాదాపు 500 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.