Lavanya Tripathi: నీ భార్యననే విషయమే మర్చిపోయా.. ఓ అభిమానిలా చూశా.. లావణ్య త్రిపాఠి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్
భారతదేశం, ఆగస్టు 10 -- Lavanya Tripathi: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాపై వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రశంసలు కురిపించింది.
తన భర్త వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో హిట్ కొట్టడంతో లావణ్య త్రిపాఠి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కు లావణ్య ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఆనందంలోనే తన ఇన్ స్టాగ్రామ్ లో కొరియన్ కనకరాజు రివ్యూను పంచుకుంది.
"ఈ సినిమాలో వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి. తెరపై నిన్ను చూస్తుంటే కొన్నిసార్లు నేను నీ భార్యననే విషయమే మరిచిపోయి, ఒక సాధారణ అభిమానిగా నీ నటనను ఆరాధించడం మొదలుపెట్టాను. ఆన్-స్క్రీన్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.