Late Marriage Remedies: జాతకంలో ఈ దోషాల వలన పెళ్ళి ఆలస్యం అవుంతుంది.. కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!
భారతదేశం, ఏప్రిల్ 7 -- పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కానీ కొంత మంది ప్రేమించిన వ్యక్తికి దూరమైపోవడం, ఎంతో కాలం నుంచి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడం వంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు. కొన్ని జ్యోతిష్య కారణాల వలన ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. పెళ్లి కుదరకపోవడం లేదా పెళ్లి విషయంలో పదే పదే ఏదో ఒక ఆటంకం రావడం, పెళ్లి ఆలస్యం అవ్వడం వంటివి చూస్తున్నట్లయితే, ఇది కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.
చాలా సార్లు కొంత మందికి పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థానం బట్టి ప్రతి మనిషిపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సరిగ్గా పరిహారాలను పాటించినట్లయితే కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తారు. పెళ్లికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.