Largest Screen: 108 అడుగుల భారీ స్క్రీన్.. ఏషియాలోనే అతిపెద్దది.. వారణాసి మూవీతో లాంచ్.. తిరుపతికి స్పెషల్ అట్రాక్షన్!
భారతదేశం, ఆగస్టు 20 -- Largest Screen: ఆధ్యాత్మిక నగరం తిరుపతి త్వరలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద 108 అడుగుల భారీ స్క్రీన్‌తో కూడిన స్టాండ్అలోన్ సింగిల్ స్క్రీన్ థియేటర్ తిరుపతిలో ప్రారంభానికి వేగంగా సిద్ధమవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' (Varanasi) తో ఈ థియేటర్ గ్రాండ్‌గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ థియేటర్ తిరుపతి కాదు.. వైజాగ్ లో వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వెనుక ఎలాంటి సినిమా సెలబ్రిటీల భాగస్వామ్యం లేకపోవడం విశేషం. ఎగ్జిబిషన్ ఫీల్డ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక యంగ్ ఇన్వెస్టర్స్ టీమ్ ఈ ల్యాండ్‌మార్క్ థియేటర్‌ను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.