Large cap stocks : 2ఏళ్లుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఢమాల్- వాటి ఫ్యూచర్ ఏంటి? బై ఆర్ సెల్?
భారతదేశం, అక్టోబర్ 4 -- గడిచిన రెండేళ్లుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన కొత్త ఇన్వెస్టర్లకు నిరాశే మిగిలింది. కొవిడ్ అనంతర కాలంలో మార్కెట్లు ఇచ్చిన బంపర్ రిటర్న్ చూసి లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా నిధులు వచ్చి చేరాయి. అయితే ఆ వేగం క్రమంగా మందగించి, ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర కరెక్షన్కు గురవుతున్నాయి.
అక్టోబర్ 1, 2026 నాటి గణాంకాల ప్రకారం.. దేశీయ బెంచ్ మార్క్ సూచీ 'నిఫ్టీ 50' గత రెండేళ్ల కాలంలో దాదాపు 13% క్షీణించింది. సెప్టెంబర్ 2024లో నమోదు చేసిన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి చూస్తే ఏకంగా 14.5% మేర పడిపోయింది. కేవలం గత ఒక్క నెలలోనే సూచీ 6.9% నష్టపోయింది.
ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, గత నెల రోజుల్లో లార్జ్ క్యాప్ ఫండ్లు సగటున 5.7%, మిడ్ క్యాప్ ఫండ్లు 6%, స్మాల్ క్యాప్ ఫండ్లు 3% మేర క్షీణించాయి. ఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.