Lalithamma Death: సినీ పరిశ్రమలో విషాదం- సీనియర్ నటి, లేడి విలన్ లలితమ్మ కన్నమూత- 3 రంగాల్లో ప్రత్యేక స్థానం!
భారతదేశం, అక్టోబర్ 5 -- Actress Lalithamma Passed Away: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమ విలక్షణ నటనతో దశాబ్దాల పాటు రంగాస్థలం, బుల్లితెర, వెండితెరపై అలరించిన సీనియర్ నటి లలితమ్మ (65) బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోజన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సోమవారం (అక్టోబర్ 5) ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
దక్షిణ భారత చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్ పాత్ర ఎంతో కీలకమైనది. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కథకు ప్రాణం పోసేది మాత్రం విలన్ రోల్ పోషించే నటులే. లలితమ్మ మృతి వార్త వినగానే శాండల్‌వుడ్ చిత్రసీమతో పాటు బుల్లితెర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లలితమ్మ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు రెండున్నర నెలల క్రితం ఆమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.