భారతదేశం, మార్చి 18 -- టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ మంచు ఇంట సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తన గారాల పట్టి విద్యా నిర్వాణ హాఫ్ శారీ (ఓణీల) వేడుకను లక్ష్మీ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించింది. 11 ఏళ్ల ఆపిల్ పెద్దమనిషి అయిన సందర్భంగా చేసిన ఈ బ్లెస్సింగ్ సెర్మనీకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను లక్ష్మీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో హ్యాపీగా షేర్ చేసింది.
హైదరాబాద్‌లోని రిధిరా రిట్రీట్స్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ డెకరేషన్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. తాజా పూలు, అరిటాకులతో అచ్చమైన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్లో మండపాన్ని ముస్తాబు చేశారు.
ఆపిల్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న బెస్ట్ మూమెంట్స్‌తో లక్ష్మీ మంచు ఒక ప్రత్యేకమైన 'మెమొరీ వాల్' కూడా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్లో లక్ష్మీ పర్పుల్ కలర్ ఫ్లోరల్ చీరలో కనిపించగా.. విద్యా నిర్వాణ గోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.