భారతదేశం, మార్చి 2 -- ఘట్‌కేసర్‌ - ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ (ఎన్‌ఎఫ్‌సీ నగర్‌) పరిధిలో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ (హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌) టీజీటీ (ఇంగ్లిష్‌, సంస్కృతం, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌), పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌), కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, అకాడమిక్‌ కౌన్సెలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, నర్స్‌, బాలవాటిక టీచర్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, తెలుగు టీచర్‌ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ని...