Kusha Kapila: సోషల్ మీడియా ఫాలోవర్ల కోసమే సినిమా ఆఫర్లు, నటుల ఆవేదన సరైనదే: ఇన్‌ఫ్లుయెన్సర్ టు ఓటీటీ నటి కుషా కపిల
భారతదేశం, మే 24 -- Kusha Kapila On Social Media Influencers Vs Actors: డిజిటల్ విప్లవం తర్వాత సినీ రంగంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. కేవలం నటనపైనే ఆధారపడి, థియేటర్ ఆర్ట్స్ లేదా యాక్టింగ్ స్కూల్స్‌లో శిక్షణ తీసుకున్న నటీనటులకు కాకుండా.. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు (Influencers) చిత్ర పరిశ్రమ పెద్దపీట వేస్తోందనే విమర్శలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్లకు, రీచ్‌కు పనికొస్తారనే ఆశతో మేకర్స్ కూడా డిజిటల్ స్టార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ వాడి వేడి చర్చపై తాజాగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నుంచి ఓటీటీ నటిగా మారిన కుషా కపిల స్పందించారు.
హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.