Kuppam Railway station : కొత్తగా కుప్పం రైల్వే స్టేషన్లో ఆగనున్న రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు.. ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 20 -- కుప్పం నియోజకవర్గ ప్రయాణికులకు గుడ్న్యూస్. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన కుప్పం రైల్వే స్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్లను ప్రయోగాత్మకంగా కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 21న వాస్కో నుండి బయలుదేరే రైలు నెంబర్ 17315 వాస్కో డా గామా-వేళాంకన్ని వీక్లీ ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 12:33 గంటలకు కుప్పం చేరుకుని 12:35 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 22న వేళాంకన్ని నుండి బయలుదేరే రైలు నెంబర్ 17316 వేళాంకన్ని-వాస్కో డా గామా వీక్లీ ఎక్స్ప్రెస్ ఉదయం 9:33 గంటలకు కుప్పం చేరుకుని 9:35 గంటలకు బయలుదేరుతుంది.
అదేవిధంగా సెప్టెంబర్ 20న బయలుదేరే రైలు నం. 11005 దాదర్-పుదుచ్చేరి ట్రై-వీక్లీ ఎక్స్ప్రెస్ రాత్రి 10:45 గంటలకు వచ్చి 10:...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.