భారతదేశం, ఏప్రిల్ 17 -- బాలీవుడ్ ఓటీటీ బ్యూటీ క్రితికా కమ్రా ఇప్పుడు కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా గోల్డెన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు తన కొత్త వెబ్ సిరీస్ మట్కా కింగ్ ఓటీటీ రిలీజ్ కాగా.. మరోవైపు తన చిరకాల స్నేహితుడు గౌరవ్ కపూర్ చేతిని అందుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
ముంబైలోని తమ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్ గౌరవ్ కపూర్, క్రితికా కమ్రా వివాహం మార్చి 11న నిరాడంబరంగా జరిగింది. ఈ క్రమంలో తన ప్రయాణం గురించి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి క్రితికా కమ్రా మనసు విప్పి మాట్లాడింది.
క్రితికా బరేలీలో జన్మించినప్పటికీ, ఆమె కుటుంబం మధ్యప్రదేశ్‌లోని సుఖ్‌పూర్ గ్రామానికి చెందినది. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన క్రితికా కమ్రా టీనేజ్ వయసులోనే టెలివిజన్ రంగంలోకి అడుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.