Kriti Sanon Obsession: ఆ హారర్ థ్రిల్లర్ మూవీ వణుకు పుట్టించే సీన్ రీక్రియేట్ చేసిన కృతి.. అచ్చూ అలాగే.. రేపే ఓటీటీలోకి
భారతదేశం, అక్టోబర్ 29 -- Kriti Sanon Obsession: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతి స్వల్ప బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా వందల మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన చిత్రం 'అబ్సెషన్' (Obsession). కర్రీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరెట్టే, మైఖేల్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ డిజిటల్ వీక్షకులను భయపెట్టేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెడుతోంది. ఈ అన్కట్ ఒరిజినల్ సైకాలాజికల్ హారర్ చిత్రం అక్టోబర్ 30 సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్స్టార్ లోని ది పీకాక్ హబ్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ను ప్రముఖ డిజిటల్ స్పాట్లైట్ హబ్ జియోహాట్స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. విశేషమేమిటంటే, ఈ సినిమాలో కథానాయిక నిక్కీ (Nikki) పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, కథానాయకుడు బేర్ (Bear)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.