Kriti Sanon Boyfriend: బాయ్‌ఫ్రెండ్‌ను క్యూటీ అని పిలిచిన కృతి సనన్.. ఈ పోస్ట్ తో మరింత క్లారిటీ.. అసలు ఎవరీ కబీర్?
భారతదేశం, నవంబర్ 20 -- Kriti Sanon Boyfriend: కబీర్ బహియా పుట్టినరోజును పురస్కరించుకుని కృతి సనన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసింది. బీచ్ వెకేషన్లో కబీర్ ఎంతో సరదాగా ఉన్న ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ, "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday cutie) అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దానికి ఒక హార్ట్ ఎమోజీతో పాటు, దిష్టి తగలకుండా ఉండే ఈవిల్-ఐ (Evil-eye) ఎమోజీని కూడా జత చేశారు.
ఇటీవల దీపావళి వేడుకల్లో కూడా కృతి సనన్, కబీర్ కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు కబీర్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. "నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులతో నా ఫేవరెట్ సమయం" అని కృతి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు బర్త్ డే పోస్టుతో తన రిలేషన్ షిప్ పై కృతి క్లారిటీ ఇచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
గతంలో ఒక జాతీయ మీడియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.