Kriti Sanon: మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఇంకెన్నాళ్లు చెబుతారు: ట్రోల్స్‌పై కృతి సనన్ ఘాటు రిప్లై
భారతదేశం, ఆగస్టు 25 -- Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ డ్రెస్సింగ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై ఆమె గట్టిగా స్పందించారు. రక్షా బంధన్ పండుగ కోసం చేసిన ఒక జ్యువెలరీ యాడ్‌లో ఆమె వేసుకున్న అవుట్ఫిట్పై నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేయడంతో, "మహిళలు ఏం వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు?" అని కృతి ఘాటుగా ప్రశ్నించారు.
GIVA జువెలరీ బ్రాండ్ కోసం కృతి సనన్ ఇటీవల ఒక రక్షా బంధన్ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ఈ యాడ్‌లో ఆమె బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి స్క్రీన్ పై సోదరుడిగా నటించిన వ్యక్తికి రాఖీ కడుతూ కనిపించారు. అలాగే ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టడం ఈ యాడ్‌లో చూపించారు.
ఈ అవుట్‌ఫిట్ పండుగ వాతావరణానికి, పద్ధతులకు అస్సలు తగినట్లు లేదని కొంతమంది నెటిజన్లు కృతి సనన్ పై వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.