Kriti Sanon: మంచిదానిలా నటించి విసిగిపోయా.. హీరోయిన్ కృతి సనన్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 26 -- Kriti Sanon About Good Girl Roles: సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో ఎలాంటి పాత్ర వచ్చినా ఆకట్టుకునేలా నటించి మెప్పించడమే నటీనటుల ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కానీ, ఒకే రకమైన మూస పాత్రలకే పరిమితమైతే ఎంతటి ప్రతిభావంతులైన నటులకైనా విసుగు రావడం సహజం.
సరిగ్గా ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, నేషనల్ అవార్డు గ్రహీత కృతి సనన్ బహాటంగా వెల్లడించారు. బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ, ఇటీవల కరీనా కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'వాట్ ఉమెన్ వాంట్' టాక్ షోలో పాల్గొని తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకున్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ కృతి సనన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "కెరీర్ ఆరంభంలో మన ముందుకు వచ్చిన పరిమిత అవకాశాల నుంచే ఉత్తమమైన వాటిని ఎంచుకోవాల్సి వస్తుంది. చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.