Kriti Sanon: బ్రేకప్ రూమర్లకు కృతి సనన్ చెక్ పెట్టినట్లేనా? బాయ్ ఫ్రెండ్ కబీర్ తో పిక్ వైరల్!
భారతదేశం, జూలై 1 -- Kriti Sanon: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కృతి సనన్ గత కొంతకాలంగా లండన్‌కు చెందిన బిజినెస్మెన్ కబీర్ బాహియాతో ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. ఈ పుకార్లపై నేరుగా స్పందించకపోయినప్పటికీ, కృతి తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌తో రూమర్ రాయుళ్ల నోళ్లు నొక్కేసింది.
తాజాగా కృతి సనన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గత ఆరు నెలలకు సంబంధించిన కొన్ని అరుదైన, అన్‌సీన్ క్షణాలను 'హాఫ్ ఇయర్లీ డంప్' పేరుతో పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కతో ప్రయాణాలు, సోదరి నుపూర్ సనన్‌తో స్నో వెకేషన్, అలాగే 'కాక్టెయిల్ 2' కో-స్టార్ రష్మిక మందన్నతో ఉన్న ఫోటోలు ఉన్నాయి.
అయితే వీటన్నింటిలోకి అభిమానుల దృష్టిని ఆకర్షించింది కబీర్ బాహియాతో ఉన్న ఫోటోనే. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.