Krishnashtami Lucky Rasis: కృష్ణాష్టమి నుంచి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఊహించని లాభాలు!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- కృష్ణాష్టమి వచ్చేస్తోంది. కృష్ణాష్టమి కొన్ని రాశుల వారికి మాత్రమే బాగా కలిసి రాబోతుంది. కృష్ణాష్టమి నాడు గ్రహాలు, నక్షత్రాల ప్రత్యేక స్థితి కారణంగా జ్యోతిష్యపరంగా ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఆరోజు రోహిణి నక్షత్రంతో పాటు హర్షణ, సర్వార్థ సిద్ధి యోగాల సంయోగం ఏర్పడబోతోంది.
12 రాశుల వారిపై యోగాల ప్రభావం ఉన్నా, కొన్ని రాశుల వారు మాత్రం కృష్ణాష్టమికి శుభ ఫలితాలను పొందబోతున్నారు. మరి కృష్ణాష్టమితో ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు? ఏ రాశుల వారికి ధనం, విజయం, అదృష్టం రాబోతున్నాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి వారికి కృష్ణాష్టమి నుంచి బాగా కలిసి రాబోతుంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఇది అద్భుతమైన సమయం. పనిలో స్థిరత్వం ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.