Krishnashtami 2026: సూర్యుడు, బుధుడు, కేతువు కలయిక.. జన్మాష్టమి వేళ ఈ రాశులకు మహా అదృష్టం!
భారతదేశం, సెప్టెంబర్ 4 -- హిందూ సంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పవిత్ర దినాన కేవలం ఉత్సవాలే కాకుండా, ఆకాశంలో అరుదైన గ్రహాల గమనం చోటుచేసుకుంది. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, అనేక సంవత్సరాల తర్వాత జన్మాష్టమి నాడు ఇలాంటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ప్రత్యేక సమయంలో ఏర్పడిన గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి జాక్‌పాట్ లాంటి ఫలితాలను అందించనుంది.
నేడు కృష్ణాష్టమి వేళ న్యాయదేవుడైన శనిభగవానుడు వక్రీ స్థితిలో ఉండగా, సింహ రాశిలో సూర్యుడు, బుధుడు, కేతువు కలయికతో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడింది. అంతేకాకుండా, సూర్య, బుధుల కలయిక వల్ల శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' కూడా సిద్ధించింది. ఈ శక్తివంతమైన గ్రహాల ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు.
తులా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.