భారతదేశం, ఆగస్టు 7 -- Korean Kanakaraju Review In Telugu:

టైటిల్: కొరియన్ కనకరాజు

న‌టీన‌టులు: వరుణ్ తేజ్, రితిక నాయక్, సత్య, సునీల్, వీటీవీ గణేష్, మాస్టర్ రేవంత్, మురళీధర్ గౌడ్ తదితరులు

రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ

సంగీతం: థమన్

సినిమాటోగ్ర‌ఫీ: మనోజ్ రెడ్డి

ఎడిటింగ్: సత్యా

నిర్మాత‌లు: రాజీవ్ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి

బ్యానర్స్: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

రిలీజ్ డేట్ : ఆగస్ట్ 7, 2026

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా కొరియన్ కనకరాజు. సత్య, సునీల్ కీ రోల్స్ పోషించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.

ఇవాళ (ఆగస్ట్ 7) థియేటర్లలో విడుదల కానున్న కొరియన్ కనకరాజు సినిమా ప్రీమియర్ షోలు ఒకరోజు ముందే ప్రదర్శించారు....