Korean Kanakaraju: స్క్రీన్‌పై నేను కనిపిస్తే ఫెయిల్ అయినట్లే.. ఇది అత్యంత కష్టమైన రోల్: కొరియన్ కనకరాజుపై వరుణ్ తేజ్
భారతదేశం, ఆగస్టు 6 -- Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన డిఫరెంట్ మేకోవర్‌తో ఆడియన్స్‌ను షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్-స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' మూవీ ప్రమోషన్లలో వరుణ్ తేజ్ తన క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఈ కొరియన్ కనకరాజు సినిమాలో కనకరాజు పాత్ర కోసం వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. తెరపై వరుణ్ తేజ్ అనే హీరో కాకుండా కేవలం 'కనకరాజు' మాత్రమే కనిపించాలని డైరెక్టర్ మేర్లపాక గాంధీ స్పష్టమైన కండిషన్ పెట్టారట. అందుకోసమే తన కెరీర్లో ఫస్ట్ టైమ్ హెయిర్ కలరింగ్ చేసుకోవడంతో పాటు హెయిర్‌స్టైల్, నడక, ప్రవర్తన అంతా మార్చేసుకున్నాడు.
విజువల్ మేకోవర్‌తో పాటు రాయలసీమ యాస పర్ఫెక్ట్గా పలకడం కోసం వరుణ్ ప్రత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.