Korean Kanakaraju: నక్కతోక తొక్కిన మెగా హీరో.. రిలీజ్ కు ముందే 72 శాతం బడ్జెట్ రికవరీ.. హారర్ థ్రిల్లర్ ఓటీటీకి డిమాండ్!
భారతదేశం, జూలై 24 -- Korean Kanakaraju OTT: విలక్షణమైన కథాంశాలతో అలరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ హారర్ కామెడీ డ్రామా.. విడుదలకు ముందే ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సుమారు రూ.38 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' సినిమాపై ఇండస్ట్రీలో మొదటినుంచీ మంచి క్రేజ్ ఉంది. ఫిల్మ్ నగర్ లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ (OTT), టీవీ శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి ఏకంగా రూ.26 కోట్ల భారీ మొత్తాన్ని సాధించాయని టాక్.
అంటే కేవలం నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే నిర్మాతలు తమ బడ్జెట్లో దాదాపు 72 శాతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.