Korean Kanakaraju: దెయ్యాన్నే లవ్ చేసినోడిని.. బావ కోసం సాయి ధరమ్ తేజ్.. కొరియన్ కనకరాజు ప్రమోషన్ వీడియో వైరల్
భారతదేశం, ఆగస్టు 4 -- Korean Kanakaraju: టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ హీరోల మధ్య ఉండే అనుబంధం, స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో ఒకరినొకరు ఆటపట్టించుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కొరియన్ కనకరాజు మూవీ కోసం సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్ - Sai Durgha Tej) రంగంలోకి దిగాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన మేన బావ వరుణ్ కోసం సాయి ధరమ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju) ప్రమోషన్లు షురూ చేవాడు. ఓ ఫన్నీ వీడియోతో హైప్ క్రియేట్ చేశాడు.
వరుణ్ తేజ్ షేర్ చేసిన వీడియోలో సాయి ధరమ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమాను ప్రమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.