Kondagattu Temple : కొండగట్టులో చందనోత్సవం - 60 ఏళ్లకు ఒకసారి అరుదైన మహాఘట్టం! భక్తులకు నిజరూప దర్శన భాగ్యం, తేదీలివే
భారతదేశం, నవంబర్ 7 -- Kondagattu Anjaneya Swamy Chandanotsavam : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, భక్తుల కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఒక అత్యంత అరుదైన, ఆధ్యాత్మిక ఘట్టానికి ఆలయ అధికారులు, అర్చక బృందం శ్రీకారం చుడుతున్నారు. అత్యంత పవిత్రమైన 'చందనోత్సవం' వేడుకను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ మహాఘట్టం అనంతరం, భక్తులకు స్వామివారు తమ నిజరూపంలో దర్శనమివ్వనున్నారు.
ఈ నెల (నవంబర్) 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయంలో చందనోత్సవం మరియు మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
కొండగట్టులో స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామివారి గర్భగుడిలోని మూలవిరాట్‌కు గత 60 ఏళ్లుగా ప్రతి మంగళవారం, శనివారాల్లో నియమనిష్టలతో చందనం పూస్తూ వస్తున్నారు. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.