భారతదేశం, మార్చి 24 -- Kona Venkat: కోన వెంకట్ నిర్మించిన తాజా మూవీ బ్యాండ్‌మేళం. కోర్ట్ మూవీ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో తన మూవీ గురించి కోన ఓ రేంజ్ లో చెప్పాడు. ఈ సినిమా నచ్చకపోతే భవిష్యత్తులో తాను రాసే సినిమాలు చూడొద్దని అన్నాడు.
బ్యాండ్‌మేళం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ మాట్లాడాడు. అందులో నానిలాగే అతడు కూడా సవాలు విసిరాడు. "నానిలాగే నేను కూడా చెప్తున్నా.. ఈ సినిమా తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మీరు మళ్లీ చూడొద్దు. అలాగని రాయడం మానేయను. మీకు నచ్చినంత వరకూ రాస్తూనే ఉంటా. ఈ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ నాకు. ఈ మాట వింటే చిరంజీవిగారికి కోపం రావచ్చు. పొద్దునే ఫోన్ చేసి అలా ఎందుకన్నావ్ అని అంటారు. ఎందుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.