Kolkata Stampede : 'కళ్ల ముందే తల్లి మరణం'.. కోల్కతా దుర్గా మండపం తొక్కిసలాటకు అసలు కారణం ఏంటి?
భారతదేశం, అక్టోబర్ 18 -- ఉత్తర కోల్కతాలోని గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చోర్బగాన్ సార్వజనీన్ దుర్గాపూజ మండపం వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిలించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, 25మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారాంతం కావడంతో పాటు హఠాత్తుగా కురిసిన భారీ వర్షం, మండపం ప్రాంగణంలో ఏర్పడిన నిర్వహణ లోపాలు ఈ పెద్ద దుర్ఘటనకు దారితీశాయని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెబుతున్నారు.
"నా కళ్లెదుటే మా అమ్మ ప్రాణాలు విడిచింది.. నేను కూడా బతికేవాడిని కాదు," అని కుమోర్తులీకి చెందిన 25 ఏళ్ల సోనూ పాల్ కన్నీటిపర్యంతమయ్యారు. తన తల్లితో కలిసి పూజ మండప దర్శనానికి వచ్చిన సమయంలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైందని ఆయన చెప్పారు.
"బయట భారీ వర్షం కురుస్తుండటంతో మండపం లోపల ఉన్నవా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.