Kolkata Stampede : దుర్గా మాత సన్నిధిలో ఘోర విషాదం! కోల్కతా మండపం తొక్కిసలాటలో 19మంది బలి
భారతదేశం, అక్టోబర్ 18 -- దసరా ఉత్సవాలు, నవరాత్రులకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్లో తీవ్రి విషాదం అలుముకుంది. రాజధాని కోల్కతాలోని ప్రసిద్ధ చోర్బగాన్ సార్వజనీన్ దుర్గోత్సవ సమితి పూజా మంటపం వద్ద శనివారం రాత్రి భీకర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 19 మంది భక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో అత్యధికులు చిన్న పిల్లలు, ఆడవారే ఉన్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే కోల్కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా పార్క్ (చోర్బగాన్) పండల్ వద్ద సప్తమి రాత్రి 7:40 గంటల సమయంలో దేవీ దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు! సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.