KNRUHS Admissions 2026 : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఈనెల 5 నుంచి దరఖాస్తులు
భారతదేశం, ఆగస్టు 4 -- TG MBBS BDS Admissions 2026 : రాష్ట్రంలోని వైద్య విద్యా కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ , బీడీఎస్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. కాంపిటెంట్ అథారిటీ కోటా (కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల భర్తీ కోసం వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
నీట్ యూజీ (NEET UG-2026) అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హెల్త్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అధికారిక పోర్టల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.