Klin Kaara Face: క్లిన్ కారా ఫేస్ రివీల్.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫొటో.. అచ్చం అమ్మలాగే.. సమంత కామెంట్ చూశారా?
భారతదేశం, జూన్ 20 -- Klin Kaara Face: మెగా అభిమానులు గత మూడేళ్లుగా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ అపురూప క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లిన్ కారా కొణిదెల (Klin Kaara) ముఖాన్ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. క్లిన్ కారా మూడో బర్త్ డే సందర్భంగా ఇవాళ (జూన్ 20) బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
మొదటి నుంచి కుమార్తె క్లిన్ కారా వ్యక్తిగత జీవితానికి, ప్రైవసీకి రామ్ చరణ్- ఉపాసన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కనీసం పాప ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. జూన్ 20న క్లిన్ కారా మూడో పుట్టినరోజును పురస్కరించుకుని మెగా ప్రిన్సెస్ క్యూట్ లుక్‌ను ఇప్పుడు అఫీషియల్‌గా రివీల్ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తెను చేతుల్లోకి తీసుకుని ఎంతో ప్రేమగా చూస్తూ నవ్వుతున్న ఒక అద్భుతమైన ఫ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.