KKR vs GT : 6 మ్యాచుల్లో 5 ఓటములు.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్?
భారతదేశం, ఏప్రిల్ 18 -- KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ఇది ఆరో మ్యాచ్‌లో ఐదో ఓటమి! పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఒక్క పాయింటే ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో -1.149 నెట్ రన్ రేట్‌తో కోల్‌కతా ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు అత్యంత క్లిష్టంగా మారిందనే చెప్పుకోవాలి.
మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ను ఆల్‌రౌండర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.